jraavis icon

Nee koraku by Davidson Gajulavarthi

jraavis | PRO | 09/01/17 02:42:29 PM UTC | 0 ⭐ | 326 👁️ | Never ⏰ | []
text |

1.25 KB

|

None

|

0 👍

/

0 👎

https://www.youtube.com/watch?v=iTEr5hquQTM
 నీకొరకు నా ప్రాణం ఆశపడుచున్నది
నీకొరకు నా కనులు ఎదురుచూచుచున్నవి [2]
 హృదయమంత వేదనతో నిండిఉన్నది
ఆధరనే లేక ఒంటరయినది [2]
 దేవా నా కన్నీరు తుడువుము
హద్దుకొని నన్ను ముద్దాడుము [2] 
 పాపము చేసి నీకు దూరమయ్యాను
నన్ను గన్న ప్రేమను విడిచి నేను వెళ్ళాను [2]
 నీ మాటలను మీరి లోకాన్ని చేరాను
పాపాన్ని ప్రేమించి హీనుడనయ్యాను [2]
 దేవా నా కన్నీరు తుడువుము
హద్దుకొని నన్ను ముద్దాడుము [2]
 నీ హృదయవేదనకు కారణమైనాను
దోషిగా నీ ఎదుట నే నిలిచియున్నాను [2]
 నను మన్నించుమా నా తండ్రి [2]

Comments