https://www.youtube.com/watch?v=iTEr5hquQTM నీకొరకు నా ప్రాణం ఆశపడుచున్నది నీకొరకు నా కనులు ఎదురుచూచుచున్నవి [2] హృదయమంత వేదనతో నిండిఉన్నది ఆధరనే లేక ఒంటరయినది [2] దేవా నా కన్నీరు తుడువుము హద్దుకొని నన్ను ముద్దాడుము [2] పాపము చేసి నీకు దూరమయ్యాను నన్ను గన్న ప్రేమను విడిచి నేను వెళ్ళాను [2] నీ మాటలను మీరి లోకాన్ని చేరాను పాపాన్ని ప్రేమించి హీనుడనయ్యాను [2] దేవా నా కన్నీరు తుడువుము హద్దుకొని నన్ను ముద్దాడుము [2] నీ హృదయవేదనకు కారణమైనాను దోషిగా నీ ఎదుట నే నిలిచియున్నాను [2] నను మన్నించుమా నా తండ్రి [2]