jraavis icon

naa snehithuda by davidson gajulavarthi

jraavis | PRO | 09/01/17 03:24:51 PM UTC | 0 ⭐ | 320 👁️ | Never ⏰ | []
text |

2.4 KB

|

None

|

0 👍

/

0 👎

https://www.youtube.com/watch?v=m9W-4j7ujuQ
 నీతో స్నేహం నే మరువగలనా
నిన్ను విడచి నేను ఉండగలనా
నీతో స్నేహం నే మరువగలనా
 నా స్నేహితుడా నా యేసయ్యా [2]
విడువక నను ఎడబాయని నేస్తమా
నీతో స్నేహం నే మరువగలనా
నిన్ను విడచి నేను ఉండగలనా
నీతో స్నేహం నే మరువగలనా
 నా నీడగా నీ ఉండగా భయమేమి లేదుగా
శోధనకైనా బాధలకైనా భయపడిపోనుగా
శత్రువు నన్ను వేదించినా నా ధైర్యం నీవెగా
లోకం నన్ను ధూషించినా నన్ను విడువవుగా
కన్నీరు తుడిచే నా నేస్తం నీవెగా
ఒదార్చి నడిపించే స్నేహితుడవు నీవెగా
 నా స్నేహితుడా నా యేసయ్యా [2]
విడువక నను ఎడబాయని నేస్తమా
నీతో స్నేహం నే మరువగలనా
నిన్ను విడచి నేను ఉండగలనా
నీతో స్నేహం నే మరువగలనా
 నా తోడుగా నీ ఉండగా కొదువేమి లేదుగ
కష్టములయిన నష్టములయినా తడబడిపోనుగా 
అపాయమేమి రాకుండగా* కాచేవాడవు నీవెగా
ఎన్నటికయిన మారని నీదు స్నేహమే మథురముగా 
ప్రేమను పంచిన నా నేస్తం నీవెగా
ప్రాణాన్నే ఇచ్చిన స్నేహితుడవు నీవెగా
 నా స్నేహితుడా నా యేసయ్యా [2]
విడువక నను ఎడబాయని నేస్తమా
నీతో స్నేహం నే మరువగలనా
నిన్ను విడచి నేను ఉండగలనా
నీతో స్నేహం నే మరువగలనా

Comments