jraavis icon

Sthuthi incheda ne namam by Davidson Gajulavarthi

jraavis | PRO | 09/01/17 02:52:58 PM UTC | 0 ⭐ | 305 👁️ | Never ⏰ | []
text |

1.06 KB

|

None

|

0 👍

/

0 👎

https://www.youtube.com/watch?v=6vf-JjaTg00
 స్తుతియించెదా నీ నామం, దేవా అనుదినం [2]
 దయతో కాపాడినావు కృపనే చూపించినావు [2]
నిను నే మరువను యేసు నిను నే విడువను యేసు [2]
స్తుతియించెదా నీ నామం దేవా అనుదినం
 పాపినై ఉండగ నేను రక్షించి దరిచేర్చినావు [2]
నిను నే మరువను యేసు నెను నే విడువను యేసు [2]
స్తుతియించెదా నీ నామం దేవా అనుదినం
 సిలువే నాకు శరణం నీవే నాకు మార్గం [2]
నిను నే మరువను యేసు నిను నే విడువను యేసు [2] 
స్తుతియించెదా నీ నామం దేవా అనుదినం

Comments